Siddaramaiah: సీఎం కుర్చీ కోసం ఎలాంటి ఫైట్ లేదు.. సిద్ధరామయ్య

విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుపై గవర్నర్‌ను బీజేపీ కలవాలని అనుకుంటున్నట్టు వస్తున్న సమాచారంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ బిల్లును గవర్నర్ తోసిపుచ్చలేదని చెప్పారు.