Mana Shankara Varaprasad Garu Business: చిరంజీవి కెరియర్లోనే భారీ బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలు మరియు టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. ఇవాళ జనవరి 11న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య వివిధ థియేటర్లలో వేర్వేరు టైమింగ్స్‌తో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.