Kamal Haasan: దళపతి విజయ్‌కి అండగా కమల్ హాసన్..'జన నాయగన్'కు సెన్సార్ బ్రేక్ పై సీరియస్ !

తమిళ సినీపరిశ్రమలో ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం చూట్టూ వివాదం నడుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో విజయ్‌కు మద్దతుగా విశ్వనటుడు, ఎంపీ కమల్ హాసన్ గళం విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.