5 రోజుల్లో రూ.13 లక్షల కోట్లు గల్లంతు.. ఇన్వెస్టర్లను ముంచిన స్టాక్ మార్కెట్ నష్టాలు..

భారత ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 605 పాయింట్లుక్షీణించి 83,576 వద్ద ముగియగా, నిఫ్టీ 194 పాయింట్లు తగ్గి 25,683 వద్ద స్థిరపడింది. వరుసగా ఐదు రోజులుగా మార్కెట్లు పడిపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జస్ట్