Shubman Gill: వరల్డ్ కప్‌లో చోటు ఎందుకు కోల్పోయారు..? ప్రెస్ మీట్‌లో గిల్ సమాధానమిదే

ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గిల్‌ను టీ20 వరల్డ్ కప్ నుంచి ఎందుకు తప్పించారని అడిగారు. ఈ ప్రశ్నకు గిల్ స్పందిస్తూ ఇలా అన్నాడు.. "సెలెక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. టీ20 ప్రపంచ కప్ జట్టుకు నా శుభాకాంక్షలు". అని చెప్పుకొచ్చాడు.