తెలంగాణ ప్రజలకు గోదావరి జిల్లాల ఆతిథ్యం చూపించాలి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్

తెలంగాణ ప్రజలను సంక్రాంతికి ఆహ్వానించి, గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రా ప్రజల ప్రేమను చూపించాలని పేర్కొన్నారు.