కొత్తూరులో ఫేక్ రిపోర్టర్ల హల్చల్

రిపోర్టర్లమంటూ ఓ చిరు వ్యాపారిని బెదిరించి రూ.లక్ష డిమాండ్ చేసిన ఐదుగురు నకిలీ రిపోర్టర్లను కొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్ మండలం కొత్తూరులో జరిగింది