సిటీలో శుక్రవారం వేర్వేరు చోట్ల భారీగా నిషేధిత చైనా మాంజా పట్టుబడింది. సుల్తాన్బజార్ప్రాంతంలో కందేశ్ పవన్ కుమార్, రోహిత్ అగర్వాల్, బి.నిఖిల్, మహ్మద్ మాలిక్, అబ్దుల్ కరీమ్ కలిసి ఓ షటర్ అద్దెకు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా చైనా మాంజా అమ్ముతున్నారు.