లక్ష్మాపూర్‌లో దొంగ బీభత్సం.. ఒకే రాత్రి మూడు చోట్ల చోరీ

శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఒకే రాత్రి మూడు చోట్ల దొంగతనాలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి కిరాణా దుకాణం, ఎరువుల దుకాణం, ఆలయ హుండీని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు.