సంక్రాంతికి కోనసీమ వైపు వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్ : ఖమ్మం నుంచి కొత్త హైవే ఓపెన్..

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-365BG) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా సంక్రాంతి పండగ కానుకగా ఈ రహదారిపై వాహనాల రాకపోకలను ప్రారంభించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇదిగో...