బాధిత కుటుంబానికి రూ.8లక్షల పరిహారం ఇవ్వాలి : మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్

మహిళ మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం, మృతురాలి భర్తకు ప్రభుత్వ జాబ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గురువారం ఆదేశించారు.