ఆదిలాబాద్ లోని మాల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

మాల సంక్షేమ సంఘం జిల్లా శాఖ క్యాలెండర్ ను గురువారం ఆదిలాబాద్‌లోని సంఘ భవనంలో ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని ధారపోశారన్నారు.