మత్తు కంటే గౌరవప్రదమైన జీవితమే గొప్ప : శివనాయక్

తాత్కాలికంగా మత్తు కల్గించే ఆనందం కన్నా జీవితంలో ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు సమాజం మనకు ఇచ్చే ఆనందం కోటిరెట్లు గొప్పదని భద్రాచలం జ్యుడిషియల్​ ఫస్ట్ క్లాస్​ మెజిస్ట్రేట్​ పి.శివనాయక్​ విద్యార్థులకు సూచించారు.