అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పదిరోజులుగా గొల్లపల్లి- చీర్కపల్లి రైతుల ధర్నా

గొల్లపల్లి--చీర్కపల్లి ప్రాజెక్టు ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన దీక్ష గురువారం నాటికి అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో 10వ రోజుకు చేరుకుంది.