డిప్యూటీ సీఎం సొంత నిధులతో బ్లడ్‌ బ్యాంకు

అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో బ్లడ్‌ బ్యాంకు భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సుమారు రూ.95 లక్షల సొంత నిధులను మంజూరు చే శారని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.