ఓటర్ జాబితాపై అభ్యంతరాలను పరిష్కరించాలి : ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు.