బీసీ రిజర్వేషన్ లు కల్పించకుంటే..  కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు : ఆర్.కృష్ణయ్య

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలవుతాయని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.