క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలకు సంబంధించిన టార్చ్ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో విద్యార్థులు, యువకులు సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు.