ఆర్గాన్ డొనేషన్లో..మళ్లీ మనమే నంబర్ వన్..

అవయవ దానంలో మనరాష్ట్రం మళ్లీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2025 ఏడాదికి గానూ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్ఓటీటీఓ) విడుదల చేసిన లెక్కల్లో ఈ విషయం బయటపడింది.