దావోస్‌‌ వేదికపై.. తెలంగాణ రైజింగ్‌‌ విజన్

స్విట్జర్లాండ్‌‌లోని దావోస్‌‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్​ ఫోరమ్​ సదస్సులో ‘తెలంగాణ రైజింగ్‌‌ విజన్ 2047’ను, ప్రగతిని వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.