రామగుండంలో నేడు మంత్రుల పర్యటన

రామ గుండంలో ఆదివారం ముగ్గురు మంత్రులు పర్య టించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరి శ్రమల, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మం త్రి శ్రీధర్‌బాబు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హాజరు కానున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.