ఏఐ మిషన్ లో చేరండి.బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులను కోరిన శ్రీధర్ బాబు

హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌లో భాగస్వాములు కావాలని ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులను ఆహ్వానించారు.