బల్దియాలపై నజర్ !.. కైవసం చేసుకునేందుకు పార్టీల వ్యూహాలు

మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తున్నాయి. నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నాయి.