Sankranti 2026: సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. మీ పిల్లలపై ఓ లుక్కేయండి..!

విద్యార్థుల్లో సంక్రాంతి జోష్ కనిపిస్తోంది. శనివారం నుంచి పండగ సెలవులు రావడంతో ఉత్సాహంగా ఉన్నారు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లొచ్చునని, స్నేహితులతో ఆటలు ఆడుకోవచ్చునని సంబరపడుతున్నారు. అయితే ఆ ఆనందంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని..