హైదరాబాద్ నుంచి విజయవాడకు సంక్రాంతి ప్రయాణాలు మొదలయ్యాయి. ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండటం.. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలు భయంకరంగా మారడంతో చాలామంది సెల్ఫ్ కార్లపై దృష్టిపెట్టారు. వాటినే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. డిమాండ్ పెరగటంతో ట్యాక్సీలు, క్యాబ్‌ల నిర్వాహకులు కూడా ధరలను పెంచేశారు.