దగ్గుబాటి ఫ్యామిలీ ఐదో‘సారీ’ రాలే.. 23న తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశం

జూబ్లీహిల్స్​లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబం మరోసారి కోర్టులో హాజరుకాలేదు. తన హోటల్​ను అక్రమంగా కూల్చివేశారని హోటల్ యజమాని నందు కుమార్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.