రూ.9.90 కోట్లతో  తిరుమలగిరి లేక్ పునరుద్ధరణ : ఎమ్మెల్యే శ్రీగణేశ్

కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు-7 పరిధిలోని తిరుమలగిరి చెరువు పునరుద్ధరణ, సుందరీకరణతో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీగణేశ్ శుక్రవారం ప్రారంభించారు.