ఏఐతో డీసిల్టింగ్ పనులు.. వాటర్బోర్డ్ మరో కొత్త టెక్నాలజీ

రోబోటిక్​ టెక్నాలజీతో మానవ రహిత పారిశుధ్య పనులను చేపట్టిన వాటర్​బోర్డు కొత్తగా ఏఐ టెక్నాలజీని వాడి డీ సిల్టింగ్ పనులను నిర్వహించడానికి సిద్ధమైంది.