చెల్లి కోసం గుడి కట్టి 14 ఏళ్లుగా నిత్య పూజలు.. సోదరిపై ప్రేమ చాటుకుంటున్న నెల్లూరు జిల్లా వాసి..

నెల్లూరు జిల్లా వెంకటాచలంకు చెందిన శివప్రసాద్.. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన చెల్లెలు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం గుడి కట్టాడు. ఆర్థిక స్తోమత లేకపోయినా.. తన ఇంట్లోనే కొంత భాగాన్ని గుడిగా మార్చాడు. అనంతరం ఒంగోలులో తన చెల్లెలి విగ్రహాన్ని తయారు చేయించి గుడిలో ప్రతిష్టించాడు. అప్పటినుంచి దాదాపు 14 ఏళ్లుగా శివప్రసాద్ కుటుంబం సుబ్బలక్ష్మికి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ అరుదైన సంఘటన మానవ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.