టీజేఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలి : ప్రొఫెసర్ కోదండరాం

ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ జన సమితి కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.