పోలవరం - నల్లమల సాగర్కు ఒప్పుకోం : మంత్రి ఉత్తమ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై చేపడుతున్న పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి స్పష్టం చేశారు.