పంచాయతీ ఓటర్లకూ..  బల్దియాలోనూ ఓటు హక్కు

జగిత్యాల మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితాలో వింతలు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శివారు గ్రామాల ప్రజలకు జగిత్యాల మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ ఓట్లు వచ్చాయి.