గొల్లభామ చీరలతో జిల్లాకు గుర్తింపు : కలెక్టర్ హైమావతి

గొల్లభామ చీరలతో జిల్లాకు మంచి గుర్తింపు లభించిందని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని తుమ్మ లక్మణ్ నేతృత్వంలోని సొసైటీలో ఉన్న గొల్లభామ చీరలను పరిశీలించారు.