ఖమేనీ ఫోటోలు కాల్చి సిగరెట్ తాగుతున్న ఇరాన్ యువతులు.. వీడియోలు వైరల్

మహిళలు, యువతులు ఖమేనీపై తమకు ఉన్న ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు మహిళలు ఖమేనీ ఫోటోలను లైటర్ తో కాల్చి ఆ మంటలతో సిగరెట్లు వెలిగించుకుని తాగుతున్నారు.