ఉద్యమ కారులను గుర్తించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలి : మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలని1969 తెలంగాణ ఉద్యమ కారుల సమితి ప్రెసిడెంట్, మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు, సెక్రటరీ జనరల్ దుశ్చర్ల సుదర్శన్ రావు డిమాండ్ చేశారు.