Weather: ఇక్కడ చలి.. అక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీలంకలో తీరం దాటింది. జాఫ్నా–ట్రింకోమలై మధ్య తీరం వాయుగుండం దాటింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మార్పు చెందిందని.. పశ్చిమంగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.