నాగపూర్‌‌‌‌ లో క్రికెట్ టోర్నమెంట్ షురూ

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ నిర్వహణకు పలువురు దాతలు స్వచ్ఛందంగా సహకారం ప్రకటించారు.