Tummala Nageshwar Rao: పార్క్‌కు ఆ మహనీయుడి పేరు పెట్టడం సంతోషంగా ఉంది: మంత్రి తుమ్మల

ఖమ్మంలో పార్క్‌కు మహనీయుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నగర ప్రజలు సహకరిస్తే ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకు వస్తామన్నారు.