అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..రేషన్ డీలర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ వార్నింగ్

రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర హెచ్చరించారు. శుక్రవారం సికింద్రాబాద్ పికెట్ ప్రాంతంలోని రేషన్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.