సంక్రాంతికి 503 స్పెషల్ బస్సులు.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల ద్వారా ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలందించనుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. మెదక్ రీజియన్ పరిధిలో ఉన్న 8 డిపోల వారీగా 503 బస్సులను నడిపేందుకు ప్లాన్ చేసింది.