ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పుడే మున్సిపల్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఒకవైపు ఎలక్షన్లకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ఇవాళ విడుదల కానుంది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు మున్సిపాలిటీలను చుట్టేస్తున్నారు.