35 మంది ఏఈఓలపై చర్యలు..అగ్రికల్చర్ డైరెక్టర్ వెల్లడి

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో 35 మంది ఏఈఓలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్​ డైరెక్టర్ డాక్టర్​ బి.గోపి వెల్లడించారు.