నత్తనడకన..రైల్వే అండర్ బ్రిడ్జి పనులు

మందమర్రి రైల్వే గేటు వద్ద చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైల్వే గేటు మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.