వీబీజీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి : గుడిపాటి నర్సయ్య

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం2005ను రద్దు చేసి జీఆర్‌ఏంజీ 2025 పేరుతో బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తెలిపారు.