ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో గంజాయి విక్రయం.. ఇద్దరు యువకుల అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయంతో ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి నల్గొండ యువకులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను ఈగల్ ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.