క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల పట్టణంలో సీజీఆర్​ట్రస్ట్​ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్​ టూ ఆల్​ కబడ్డీ, వాలీబాల్​ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.