పీరియడ్స్ సమస్యతో కాలేజీకి అరగంట లేట్.. ప్రూఫ్ అడిగిన లెక్చరర్లు

కాలేజీకి అరగంట ఆలస్యంగా వచ్చిన ఓ ఇంటర్​ విద్యార్థినిని తోటి విద్యార్థుల ముందు లెక్చరర్లు అనరాని మాట అనడంతో అవమానంగా భావించిన ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.