'భారత సైనిక ప్లాన్‌తో.. పాకిస్థాన్ రాజ్యాంగంలో మార్పు తెచ్చేలా చేశాం': సీడీఎస్ జనరల్

సరిహద్దుల్లో భారత సైన్యం గర్జిస్తే.. శత్రుదేశం గుండెల్లో రైళ్లు పరిగెడతాయని మరోసారి నిరూపితమైందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ముఖ్యంగా భారత రక్షణ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ధాటికి.. పాకిస్థాన్టే రాత్రికి రాత్రే తన రాజ్యాంగాన్ని సవరించుకుని రక్షణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసుకుందని గుర్తు చేశారు. పాక్ తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ని హడావిడిగా మార్చిందంటేనే.. ఈ ఆపరేషన్‌తో వారు ఎంతలా దెబ్బతిన్నారో అర్థమవుతోంది అని ఆయన ఎద్దేవా చేశారు.