ఎంత పని చేశాడు?.. పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలి బిడ్డను కిడ్నాప్ చేసిన యువకుడు.. చివరకు?

తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఒక ప్రేమికుడు ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టాడంటే.. ఏకంగా తన ప్రియురాలి ఏడాది వయసున్న బిడ్డనే ఎత్తుకెళ్లిపోయాడు. నువ్వు నాతో రాకపోతే నీ బిడ్డను కూడా చూడనివ్వను అంటూ బ్లాక్‌మెయిల్ చేస్తూ రైలులో బీహార్‌కు పారిపోతున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చిన్నారిని క్షేమంగా తల్లి చెంతకు చేర్చారు. అలాగే నిందితుడిని అరెస్ట్ చేసి అతడిపై కేసు నమోదు చేశారు.