సోమనాథ్ లో మోదీ పూజలు..ఓంకారం మంత్రజపంలో పాల్గొన్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల గుజరాత్ పర్యటన శనివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని వెరవల్ పట్టణానికి ఆయన చేరుకున్నారు.